Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
H-1B Visa: మళ్లీ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 20 రాష్ట్రాలు..
H-1B Visa: హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తుంది. -
Gold And Silver: ఏకంగా రూ. 6 వేలు తగ్గిన వెండి ధర.. బంగారం మాత్రం!
Gold And Silver: గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. -
Shubman Gill Dropped: గిల్‌ను టీ20 జట్టు నుంచి తొలగించాలి.. గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం..
Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు. -
Suryakumar Yadav: కెప్టెన్ అంటే టాస్ వేయడం, బౌలర్లకు చెప్పడం కాదు.. సూర్యపై మాజీ క్రికెటర్ ఫైర్!
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీ20 ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
Trump vs Democrats: భారత్‌పై 50 శాతం సుంకాలన్ని రద్దు చేయాలి.. డెమోక్రట్ల డిమాండ్
Trump vs Democrats: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా యూఎస్ లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఈ టారిఫ్‌లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ డెమోక్రటిక్ ఎంపీలు ఆందోళనకు దిగారు. -
Bengaluru: ‘నేను మీ అన్నను, తండ్రిని’.. ఆటోలో ఒక్క నోటీసుతో మహిళలకు ధైర్యం ఇచ్చిన డ్రైవర్
Bengaluru Auto Driver: అర్ధరాత్రి ప్రయాణం అంటే చాలా మంది మహిళలకు సహజంగానే భయంతో ఉంటారు. అయితే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరి హృదయాలను తాకిన ఘటన, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. -
Pakistan vs Russia: భారత్ పర్యటన ఎఫెక్ట్.. పాకిస్థాన్ ప్రధానిని ఘోరంగా అవమానించి పుతిన్.. ఇది రెండోసారి!
ఇది షహబాజ్ను పుతిన్ అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో కూడా ఆయన ఇలాగే అవమాన పడ్డారు. -
Astrology: డిసెంబర్ 13, శనివారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Today Astrology Monday Big Money Luck For Aries And Full Rashi Predictions 4 -
CM Chandrababu: టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు.. 25 వేల మందికి ఉద్యోగాలు..
CM Chandrababu: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సహా 8 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టాలెంట్‌కి కొరత లేదని పేర్కొన్నారు. -
Storyboard: సోషల్ మీడియా వెట్టింగ్ విధానంతో హెచ్-1బీ వీసాల జారీ వాయిదా..
ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాలు ప్రధానంగా ఇండియా, చైనా, గల్ఫ్ దేశాల బిలియనీర్లను లక్ష్యంగా చేసుకుంటాయనే విశ్లేషణలున్నాయి. అమెరికా మోజున్నవారు కాస్త ఎక్కువ ఖర్చు చేసైనా వీసాలు కొనే ప్రయత్నం చేస్తారని ట్రంప్ అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!