కోల్కతా పర్యటన ముగించుకుని లియోనల్ మెస్సీ హైదరాబాద్కు స్టార్ట్ అయ్యారు. కాగా, సాల్ట్లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మిగతా మ్యాచ్లకు గిల్ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు.
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీ20 ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Trump vs Democrats: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా యూఎస్ లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఈ టారిఫ్లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ డెమోక్రటిక్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
Bengaluru Auto Driver: అర్ధరాత్రి ప్రయాణం అంటే చాలా మంది మహిళలకు సహజంగానే భయంతో ఉంటారు. అయితే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరి హృదయాలను తాకిన ఘటన, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
ఇది షహబాజ్ను పుతిన్ అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో కూడా ఆయన ఇలాగే అవమాన పడ్డారు.