Kantara Chapter 1: కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటో తెలుసా..?
- బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’..
- ఈ సినిమాలో దైవం పూనిన సందర్భాల్లో 'Whacow' అని శబ్దం..
- కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Whaaow Sound Meaning: రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజైన రోజు నుంచే ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం లోపే వరల్డ్‌వైడ్‌గా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ వారం రోజుల్లో ఏకంగా రూ.457.7 కోట్లు వసూలు చేసినట్లు టాక్. అయితే, బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో ఈ మూవీ దూసుకుపోతుంది. ‘కాంతారా: చాప్టర్ 1’ 2025లో తొలి వారం అత్యధిక గ్రాస్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రియాక్షన్ వస్తోంది.
Read Also: Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కైవసం చేసుకున్న అమెరికా అధ్యక్షులు వీళ్లే..
Also Read
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
అయితే, ‘కాంతార’ అంటే రహస్య అడవి (మిస్టీరియస్ ఫారెస్ట్ ) అని అర్థం. ఈ సినిమాలో కథానాయకుడు దైవం పూనిన సందర్భాల్లో ‘Whacow’ అని శబ్దం వస్తుంది. ఇక, ఈ శబ్దాన్ని భూత కోల ఆచారంలో అత్యంత పవిత్రమైన దైవ వాక్కుగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఇది పంజూర్లి దైవం ఆవహించి స్వయంగా పలికే పవిత్ర సందేశం అని వాళ్లు భావిస్తారు. దీని వల్ల ఆ దైవానుగ్రహం తమపై ఉంటుందని అక్కడి వారు విశ్వసిస్తారు. అందుకే ఈ దైవిక ఆచారానికి అంతటి విశేష ప్రాధాన్యం దక్కింది.
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?