ముంబైలోని లాల్ బాగ్ రాజా వినాయక మండపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ ఎంత ఫేమస్ అయితే, ముంబైలో ఇది కూడా అంతే ఫేమస్. అయితే, అక్కడి నుంచి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు నటీమణులు ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ప్రియాంక చౌదరి వెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లభించలేదు. సామాన్య భక్తులతో పాటు వారు వెళ్లి దర్శనం […]
ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన సౌబిన్ షాహీర్, అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నాడు. నిజానికి అతనే లీడ్‌గా, నిర్మాతగా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదు అవ్వగా, అతన్ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. Also Read:Samantha: సమంత పట్టుకున్న […]
మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది […]
ప్రతిష్టాత్మకమైన GAMA (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డుల కార్యక్రమం తాజాగా దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ‘శివం భజే’ డైరెక్టర్ అప్సర్ సందడి చేశారు. ఆయన తెరకెక్కించిన ‘శివం భజే’ మూవీకి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు.‘గంధర్వ’తో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీని మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తెరకెక్కించారు. ‘శివం భజే’ […]
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘ఖుదా గవా’, […]
తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే తన గ్లింప్స్, టీజర్, మరియు ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ‘మిరాయ్’లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో […]
నందమూరి బాలకృష్ణ గురించి ఒకప్పటి యాంకర్ ఉదయభాను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె నటించిన బార్బెరిక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె Nటీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను కాబట్టి, ఎన్నో సమస్యలు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. నేను గతంలో నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాను కాబట్టి, కొంతమంది గిరి గీసుకుని, నేను బాలకృష్ణ […]
రామచంద్ర తెలుగు సినిమాల్లో పనిచేసి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ప్రత్యేకించి వెంకీ సినిమాలో అతని నటన ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం సమస్యతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది, మరియు ఆయన ఆరోగ్యం గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ ఈ సందర్భంగా రామచంద్రకు మద్దతుగా నిలబడి,రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. Also Read : Shivani […]
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ […]
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో […]