Rashmika: మీడియా ముందుకు రష్మిక.. పెదవి విప్పేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ధామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు మరో పది రోజుల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, తెలుగులో నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి మీడియా ముందుకు వదిలారు. ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో జరగబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రెస్ మీట్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది. కచ్చితంగా రష్మిక హాజరవుతుందని అంటున్నారు. కాబట్టి, ఆమెకు ఇటీవల ఆమె సీక్రెట్‌గా చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఎంగేజ్‌మెంట్ గురించి
ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.
Also Read:SSMB29 : SSMB29 నుంచి సౌండ్ మొదలైంది – కాలభైరవ రివీల్ చేసిన ఆసక్తికర అప్‌డేట్!
ఈ నేపథ్యంలో, రష్మిక కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతానని వాటిని దాటవేస్తుందా, లేక తన ఎంగేజ్‌మెంట్ గురించి పెదవి విప్పి మాట్లాడుతుందా అనే విషయం మీద చర్చ జరుగుతోంది. దాదాపుగా రష్మిక స్పందించకపోవచ్చు అని చర్చ ఎక్కువగా ఉంది. మరి ఈరోజు రష్మిక తన ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!