యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ భాగం షూటింగ్ షెడ్యూల్ […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశారు వస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఒక రోజు ముందుగానే పోస్టర్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు. Also Read : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది అందులో భాగంగానే, ఉస్తాద్ […]
సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన త్రిభాందారి బార్బర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, చెప్పుతో కొట్టుకుంటూ డైరెక్టర్ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం పది మంది, అంటే పదిమంది, థియేటర్లో ఉన్నారని, సినిమా బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనాలు రావడం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా, లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం మీద స్పందించాడు. […]
సంక్రాంతికి వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ మామ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే, తాజాగా వెంకీ మామ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న గూగుల్ అనే కుక్క మరణించింది. Also Read : Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా […]
టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని లోకేశ్ నివాసంలో జరిగింది. ఈ భేటీ తర్వాత శివాజీ, లోకేశ్ నాయకత్వ లక్షణాలు, దార్శనికతను ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వం తనకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. Also Read :Mowgli: మోగ్లీ ట్రైలర్.. కామెంట్స్ డిలీట్ చేశారంటూ నటుడు సంచలనం సోషల్ మీడియా ద్వారా ఈ భేటీ విశేషాలను పంచుకుంటూ శివాజీ ఇలా రాశారు: “నారా […]
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్గా, బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే, తనను ప్రశంసిస్తూ […]
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో అతిరథ మహారధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ 2025 జ్యూరీ […]
దక్షిణ చిత్ర పరిశ్రమలో యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్. తన తొలి సినిమా విడుదల కాకముందే, ఏకంగా ఏడు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశాలను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి సోలో సింగిల్ ‘కచ్చి సెరా’తో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ప్రీతి ముఖుందన్‌తో కలిసి చేసిన ‘ఆశ కూడ’, మీనాక్షి చౌదరితో […]
అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ […]
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్ తో […]