Venkatesh: గురూజీ… వెంకీ మామతో ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థతో పాటు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూట్ మొదలు కాలేదు. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Also Read:Arjun Chakravarthy : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’..ఎక్కడ చూడాలంటే ?
Also Read
అయితే, త్రివిక్రమ్ సినిమాలో వెంకటేష్ ఒక సెక్యూరిటీ గార్డ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ త్రివిక్రమ్ రాసుకున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే ఒక భిన్నమైన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒక స్టార్ హీరోని సెక్యూరిటీ గార్డ్ లాంటి పాత్రలో చూపించడం కేవలం గట్స్ ఉన్న దర్శకులకు మాత్రమే చెల్లుతుందని, త్రివిక్రమ్ ఈ సినిమాతో అసలు ఏం చేయబోతున్నాడో అనే చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఆమె కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఉండటంతో దాదాపుగా ఆమె నటించడం ఖరారైపోయినట్లే.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!