Ys Sharmila Son Rajareddy to Marry Priya Atluri Soon: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు అయిన ప్రియా అట్లూరి అనే యువతి కూడా పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్న క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే చట్నీస్ ప్రసాద్ అనే ఆయనకు […]
Congress Readied Buses for MLAs at Taj krishna Hotel: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ప్రస్తుతానికి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు కాగా మరికొద్ది సేపట్లో ఈవీఎం ఓట్లను కూడా లెక్కించనున్నారు. అయితే ఈసారి కచ్చితంగా తెలంగాణలో ఎదురు అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ట్రబుల్ షూటర్లను రంగంలోకి తెచ్చింది. సౌత్ లో కాంగ్రెస్ కి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిన్న […]
Vijayakanth Health Update by Premalatha Vijayakanth: తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారట. ఆయన పరిస్థితి విషమంగా వుందన్న వార్తలను ఖండించిన భార్య ప్రేమ లత విజయకాంత్ తో వున్న పిక్స్ విడుదల చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. ‘విజయకాంత్ క్షేమంగా ఉన్నారు, రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ అతి త్వరలో తిరిగి బయటకు రానున్నారు. ఆయన తప్పకుండా వచ్చి అందరినీ కలుస్తారని చెప్పారు’’ అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. […]
D.K Shivakumar involved as Incharge for Telangana Congress: మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుండగా ఎలక్షన్ కమిషన్ అందుకు సర్వం సిద్ధం అయింది. తెలంగాణలో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు చెబుతున్న క్రమంలో గెలిచినా తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఏఐసీసీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, డాక్టర్ అజయ్ కుమార్ సహా […]
High tension at Ibrahimpatnam RDO Office: ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిన్న రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ అడ్డుకోబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు సల్ప లాటి ఛార్జ్ చేశారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి అధికారులు పంపించ లేదని కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఈ విషయం తెలిసి ఆర్డీవో కార్యాలయానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో తరువాత పోస్టల్ బ్యాలెట్ లను […]
Vijayakanth Health Update: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తాజాగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్న క్రమంలో బుధవారం నాడు ఆంట్ నవంబర్ 29 ఆస్పత్రి వైద్యులు విజయ్ […]
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 2nd December 2023: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి బడా సినిమాలన్నీ దాదాపుగా సెట్స్ మీదనే ఉన్నాయి. ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వెళ్తే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. మహేష్ బాబు మీనాక్షి జంటగా ఈ […]
Dil Raju Comments at Animal Movie Sucess Meet: రణ్‌భీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2023 మాకెంతో కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు […]
Nithin Intresting Comments about sree leela goes viral : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి నితిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నితిన్ హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్` మూవీ సాంగ్ ఈవెంట్‌ని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించగా నితిన్‌కి శ్రీలీలతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆమెతో వర్క్ చేయడంలో ఛాలెంజింగ్ పార్ట్ చెప్పాల్సిన క్రమంలో నితిన్ ఆమె డేట్స్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్ అని, ఆమె షూటింగ్‌కి […]
Gautham Krishna Eliminated from Bigg Boss Telugu 7 this week: బిగ్ బాస్ ఏడవ సీజన్ చివరికి వచ్చేసింది. ఇక ఏదేమైనా ఈ వారంలో అమర్ దీప్ మినహా హౌస్‌లో మిగిలిన ఏడుగురు అంటే శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే శివాజీ, ప్రశాంత్‌లు టాప్ లో ఉన్నారు. ఇక అంబటి అర్జున్ ‘ఫినాలే అస్త్ర’ గెలిచాడు కాబట్టి.. అతనైతే ఖచ్చితంగా […]