Thikamakathanda Movie Pre release Event: ఒక ఊరిలో ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది తికమక తండా అనే సినిమా. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట దర్శకత్వంలో వస్తున్న తికమకతాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ […]
Congress Counters On Minister KTR:తెలంగాణ ఎన్నికల ఫలితాలు అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా నిన్న మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు అభిమానులు. ఆయన అదే కాదు […]
Telangana DGP Congratulates Revanth Reddy at his Residence: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిష నిమిషానికి ఉత్కంఠ పెంచుతూ చుట్టూ పోతుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి పోలీసులు అదనపు సెక్యూరిటీ బలగాలు పంపగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసానికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లినట్లు తెలుస్తోంది. […]
Chandrababu Special Message to TDP Leaders over Congress Victory in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉండగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందేశం అంటూ ఈ సమాచారాన్ని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. […]
Jare Adinaryana wins Aswaraopeta Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు మీద గెలుపొందారు. మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో […]
Milk Abhishekam to Revanth Reddy and Rahul Gandhi: తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫలితాలు వెలువరించిన విధంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా టిఆర్ఎస్ పార్టీ 33 స్థానాలలో లీడింగ్ లో ఉంది. బిజెపి ఏడు స్థానాల్లో, సిపిఐ ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది. […]
Number of Votes Polled to Barrelakka in Elections: తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తిని కలిగించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు వచ్చే ఓట్ల సంఖ్య, ఆమె విజయావకాశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ముందు తల్లి మద్దతుతో నామినేషన్ వేసింది. ఆమె ధైర్యంగా వేసిన ముందడుగుకు రాష్ట్ర […]
Revanth Reddy Leading in Kodangal and kamareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడంగల్ స్థానంతో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటివరకు అందిన […]
Congress Leading in Telangana Elections Counting: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు అయితే ఈ లెక్కింపులో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం అందుతుంది దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది […]
Deputy Tahasildar Suspended and Notices to RO – ARO in Ibrahimpatnam issue : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఎలాంటి సమాచారం లేకుండా ఓపెన్ చేసినట్టు పెద్ద ఎత్తున రగడ ఏర్పడిన సంగతి తెలిసిందే. పార్టీల ఏజెంట్లకు తెలియకుండానే పోస్టల్ బ్యాలెట్ల బాక్సులను ఓపెన్ ఎలా చేశారని కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ తదితర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారపార్టీకి అధికారులు […]