Kalki 2898 AD : కల్కికి కోమటిరెడ్డి రివ్యూ.. విజువల్ వండర్ అంటూ!
- కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ
- ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూశా
- కల్కి 2808 AD వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోరుకుంటున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Review for Prabhas Kalki 2898 AD: కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. కల్కి సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే వంటి తారాగణం అద్భుతంగా నటించారు.
Balakrishna: కలవడానికొచ్చిన అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
టాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిలింస్ బ్యానర్ లో అశ్వినిదత్ చలసాని, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న కల్కి 2898AD సినిమా ఓ విజువల్ వండర్. ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ కల్కి 2808 AD వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోరుకుంటున్నాను అని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
📽️ఈ రోజు #Prabhas నటించిన @Kalki2898AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది.
📽️ మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు @nagashwin7 అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.
📽️ సినిమాలో లెజెండ్రీ నటులు @SrBachchan, @ikamalhaasan, ప్రముఖ బాలీవుడ్ నటి… pic.twitter.com/o1bNzqCi7u
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) June 28, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!