Chennai Rains Tension to Animal Tamil Version and Naynathara Annapurni Movies: చెన్నై వానలు యానిమల్ మూవీ, నయనతార అన్నపూర్ణిపై పెద్ద ప్రభావాన్ని చూపే ఆవకాశం కనిపిస్తోంది. బుధవారం చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలం అయ్యాయి. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చెన్నై, కాంచీపురం మరియు తిరువళ్లూరులోని చాలా వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న […]
Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు […]
Fire accident at Kaleswaram Polling Booth in Telangana Elections 2023:తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చేది మేమే అంటే మేమే అంటూ ధైర్యంగా ఉన్నాయి. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలుగా 106 నియోజకవర్గాలను గుర్తించినా ఎలాంటి ఇబ్బందికర అంశాలు లేకుండానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పోలింగ్ […]
Telangana Elections 2023 Mobile Phone tension: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఎలాంటి హింసాత్మక ఘటనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కనుక ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయినట్టు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఇంత […]
Telangana Top leaders to cast their votes in these polling stations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే మిగిలి ఉంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ హీరోలు ఎవెరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు చూశారు కదా ఇప్పుడు నేతలు ఎక్కడెక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి […]
Mayank is the youngest crorepati of Kaun Banega Crorepati: టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన రియాలిటీ గేమ్ షోస్ లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కూడా ఒకటి. అమితాబ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంటే 2000 సంవత్సరంలో మొదలైన ఈ క్విజ్ షోకి 22 ఏళ్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న అమితాబ్ బుల్లితెరపై కనిపించడంతో అప్పట్లో నార్త్ జనం ఈ ప్రోగ్రాంకి బాగా అలవాటు పడ్డారు. […]
Manoj Manchu Is Back With A Game Show For ETV Win Named Ustaad- Ramp-Adidham: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే పనిలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్ ప్రస్తుతం ఒక పక్క సినిమా చేస్తూనే మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడని అప్పట్లో ఒక ప్రోమో రిలీజ్ […]
Sudigali Sudheer Thanks his fans : బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’ను డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ […]
Kiraak RP Married his love intrest Lakshmi Prasanna at Vishakapatnam: జబర్దస్త్ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి టీమ్ లీడర్ స్థాయి దాకా వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయినా తనదైన పంచులతో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక కిర్రాక్ ఆర్పీ టీమ్ తో చాలా కాలం ప్రేక్షకులను అలరించే వాడు. అయితే తరువాతి […]
Mansoor Ali Khan is this correct to target Chiranjeevi: దొంగే దొంగని అరిచినట్టు అనిపిస్తోంది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాటలు. ఈయన తెలుగు వారికి బాగానే తెలుసు, ఆయన పేరేంటి అని తెలియక పోయి ఉండచ్చు కానీ 90లలో అనేక సినిమాల్లో ఆయన కనిపించాడు. మన తెలుగు సినిమాల్లో అనేక మంది హీరోలతో తన్నులు తిన్న ఆయన ఇప్పుడైతే పూర్తిగా తమిళ సినీ పరిశ్రమకే పరిమితం అయిపోయాడు. ఆ మధ్య ఎన్నికల్లో […]