Aswani Dutt: అమితాబ్ చేసిన దానికి తల కొట్టేసినట్టనిపించింది.. కానీ హ్యాట్సాఫ్!!
- కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అశ్వనీదత్ కాళ్ళ మీద పడేందుకు ప్రయత్నించిన అమితాబచ్చన్
- తాజాగా మీడియాతో అప్పుడు తన ఫీలింగ్ వెల్లడించిన అశ్వని దత్
- ఆయన చేసిన పనికి నాకు తల కొట్టేసినంత పని అయిందన్న అశ్విని దత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aswani Dutt Comments on Amitabh touching his feet: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరుగుతున్న సమయంలో అమితాబచ్చన్ సినీ నిర్మాత అశ్వనీదత్ కాళ్ళ మీద పడేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే అశ్వినీ దత్ కూడా అమితాబ్ కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే విషయం మీద సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అశ్వినీ దత్ స్పందించారు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటిస్తున్న నేపథ్యంలో అప్పుడు ఆయన ఫీలింగ్ ఏమిటనేది వెల్లడించారు. నిజానికి అమితాబ్ బచ్చన్ అప్పుడప్పుడు షూటింగ్ సమయంలో తనకు గౌరవ సూచకంగా నమస్కారం చేసేవాళ్లని నేను కూడా ఆయనకు నమస్కారం చేసేవాడినని ఆయన అన్నారు.
Kalki 2898 AD : ఇంకా కల్కి సినిమా చూడని అశ్వని దత్.. రీజన్ ఏంటో తెలుసా?
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
అయితే స్టేజ్ మీద అలా చేస్తారని అనుకోలేదు ఆయన చేసిన పనికి నాకు తల కొట్టేసినంత పని అయింది అంటూ అశ్విని దత్ వెల్లడించారు. నేను మిమ్మల్ని ఇలా విష్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మరీ చేశారు ఆ క్షణానికి తలకొట్టేసినంత పనైతే అయింది అంటూ అశ్విని దత్ కామెంట్ చేశారు. అయితే అలా చేసినందుకు మాత్రం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంత పెద్ద నటుడు, ఎంత పెద్ద స్టేచర్!! అవేమీ చూసుకోకుండా నిర్మాతగా నన్ను నా సీనియారిటీని గుర్తించి అలా చేయడం చాలా గ్రేట్ అంటూ అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక కల్కి సినిమా గురించి కూడా ఆయన పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!