NTV Film Roundup: Telugu Movie Shooting Updates 9th December 2023: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చదివేయండి. ప్రస్తుతానికి బడా సినిమాలన్నీ దాదాపు సెట్స్ మీదనే ఉన్న సంగతి తెలిసిందే. 1. #NBK109 – Nandamuri Balakrishna Shooting Update: ముందుగా బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ఉదగమండలం […]
Naga Chaitanya Comments at Thandel Movie Opening: తాజాగా జరిగిన తండేల్ మూవీ ఓపెనింగ్ లో హీరో నాగ చైతన్య మాట్లాడారు. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నామని, ప్రీ ప్రొడక్షన్ లో ప్రతి అడుగు చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాస పై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా […]
Bunny Vas Comments on Thandel Movie Opening: తండేల్ మూవీ ఓపెనింగ్ లో దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా ఈ కథపై వర్క్ చేశామని, వాసు – అరవింద్ అద్భుతంగా ప్రోత్సహించారన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తానన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ దర్శకుడు, […]
Allu Aravind Comments at Thandel Movie Opening: ఈరోజు నాగచైతన్య తండేల్ మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం, ఇలా ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కథని ఒక […]
Naga Chaitanya Akkineni Thandel Movie Muhurtham Ceremony held Grandly: యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ […]
YS Bharathi Look from Yatra 2 Movie Released:‘యాత్ర 2’ మూవీలో వైఎస్ భారతి లుక్ ని యాత్ర 2 యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్గా మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటిస్తుండగా వైఎస్ భారతీ పాత్రలో కేతిక నారాయన్ నటిస్తోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2’ సినిమా మీద వైఎస్ ఫ్యామిలీ అభిమానులు చాలా అంచనాలు […]
Nithin Clarity on Vijay Rashmika on Extra Ordinary Man Movie: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత దాని వారి ఖండించారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాగ్రౌండ్ ఒకలాగే కనిపిస్తూ […]
Allu Arjun Review to Animal Movie: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాకి ఒక్కరొక్కరుగా రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు రివ్యూలు ఇవ్వగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రివ్యూ ఇచ్చారు. యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్, ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ పిచ్చెక్కించింది. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్ […]
Tantra Movie Teaser Raising Expectations: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర ‘ మూవీ టీజర్ ను ఈ రోజు నటుడు ప్రియదర్శి రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్త దాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా సాగింది. ఈ […]
Hi Nanna Vs Extra Ordinary Man Movies: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాలు అనేకంటే మంచి పేరున్న హీరోల సినిమాలు అనుకోవచ్చు. అవే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు. ఒకటి నాని హీరోగా నటించిన సినిమా కాగా మరొకటి నితిన్ హీరోగా నటించిన సినిమా. ఇక నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ […]