Shalini Pandey: అతనితో శృంగార సీన్.. భయంతో బయటికి పరిగెత్తా.. షాలిని షాకింగ్ కామెంట్స్
- 'మహారాజ్'తో హీరోగా మారిన అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్
- సినిమాలో కిషోరి పాత్రలో నటించిన షాలిని పాండే
- ఆ పాత్రలో అనుభవం గురించి షాలిని షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shalini Pandey Shocking Comments on Intimate Scene with Jaideep Ahlawat : అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా నట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. హిస్టారికల్ డ్రామా చిత్రం ‘మహారాజ్’తో హీరోగా మారాడు. నిజానికి ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై విడుదల కాలేదు కానీ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు జునైద్ నటనకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా జనాలకు బాగా నచ్చింది. కిషోరి పాత్రలో నటించిన షాలిని పాండే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా నటించిన షాలిని పాండే.. ఈ మూవీలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుతూ అలాంటి సీన్స్ లో నటించడం అంత సులభం కాదని షాలిని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో శృంగార పరమైన సన్నివేశం ఒకటి ఉండగా దాని గురించి ఓ ఇంటర్వ్యూలో షాలిని ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
Kalki 2898 AD: ఎక్కడెక్కడ కల్కి ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ఈ సినిమాలో ఒక శృంగార భరితమైన సన్నివేశంలో నటించా, ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకి పరిగెత్తి పారిపోయా, ఎందుకంటే అప్పుడు చాలా ఒత్తిడిగా అనిపించిందని ఆమె అన్నారు. అలాంటి వాతావరణం, చీకటి ఉన్నప్పుడు తనకు భయం ఎక్కువని పేర్కొన్న ఆమె అందుకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని అన్నారు. అయితే దర్శకుడే అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చారని, అప్పుడు ఆ సీన్ పూర్తి చేయగలిగినట్లు షాలిని పాండే చెప్పుకొచ్చింది. 1800లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా జైదీప్ ఈ సినిమాలో స్త్రీలను అత్యాచారం చేసే పాత్రలో నటించారు. ఇక షాలిని పాండే అర్జున్ రెడ్డితో తన కెరీర్‌ని ప్రారంభించింది. సౌత్‌లో సూపర్‌హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’లో ఆమె నటించింది, ఆ కారణంగా ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించగా యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!