Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ […]
Radha Madhavam First Lyrical Song Released: తాజాగా అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రం రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రీసెంట్గా […]
Daggubati Family Pic Goes Viral at Abhiram Marriage: ఇటీవల దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, హీరో రానా తమ్ముడు అహింస సినిమాతో హీరోగా మారిన దగ్గుబాటి అభిరామ్ వివాహం చేసుకున్నాడు. దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువులమ్మాయి ప్రత్యూషని శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వివాహం చేసుకున్నాడు. మాములుగా రానా పెళ్లిని ధూమ్ ధామ్ గా చేశారు కానీ అభిరాం పెళ్లిని […]
Mahesh Babu to attend Finale of Bigg Boss Telugu 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఒకటి. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ పేరుతో ఏడవ సీజన్ కూడా పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అనేక వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరి వారానికి వచ్చేసింది. మరి కొద్ది రోజులలో ఈ కార్యక్రమం […]
Pooja Hegde Received Death Threats: నటి పూజా హెగ్డేకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అవును, పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దుబాయ్‌లో తీవ్రమైన వాదనలు తర్వాత పూజా హెగ్డేకి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. వైరల్ భయానీ పోస్ట్ ప్రకారం, పూజా ఒక క్లబ్ ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్ళింది, కానీ ఇప్పుడు […]
Salaar makers applied for record ticket prices in Nizam Area: ప్రభాస్ హీరోగా నటించిన పాన్-ఇండియా యాక్షన్ మూవీ సలార్ విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. నిజానికి ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేదని ప్రభాస్ అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా మరో పక్క హైప్ కూడా నెమ్మదిగా ఒక రేంజ్ కి చేరుతోంది. ప్రశాంత్ నీల్ అండ్ కో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌పై నమ్మకంతో ఉన్నారు. రాబోయే 10 రోజుల్లో ప్రమోషన్స్ […]
Sakhi Movie to Release on December 15th: సఖి మూవీ ఒకప్పుడు కుర్రకారును ఎంతగా ఉర్రూతలు ఊగించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మణిరత్నం కెరీర్ లో అద్భుతమైన ప్రేమ కథా చిత్రం సఖి. మాధవన్ , షాలినీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. తమిళంలో అలై పాయుదే గా తెరకెక్కిన సినిమాకిది డబ్బింగ్ వెర్షన్. అయితే ఇప్పుడు అదే క్లాసిక్ మూవీ పేరుతో ఒక సినిమా తెరకెక్కించారు. వన్ […]
Tripti Dimri expresses her desire to work with Jr NTR among South Indian actors: యానిమల్ సినిమాతో యంగ్ బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి జాతకం ఓవర్ నైట్ మారిపోయింది. ఆమె గతంలో కూడా పలు సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాతో మాత్రం ఆమె ఒక్కదెబ్బకి ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినా కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్‌బీర్ […]
Pushpa 2 Production Team Trying To Bring Jagadeesh Out : తాజాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టుతో సినీ ప్రేమికులు షాక్ అయ్యారన్నా సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్లో జగదీష్ వేధింపులే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేలా దారి తీసిన ఆధారాలు లభించడంతో సెక్షన్ 306 కింద పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి […]
Kalyanram about Devara Movie Updates: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి మూడో […]