Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి. 1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం […]
Prajwal Devaraj Karavali First Look Poster Released: ప్రముఖ కన్నడ హీరో అక్కడ డైనమిక్ ప్రిన్స్ అని పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు గురుదత్త గనిగ వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబాల అనే ఆట చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఇక […]
Star choreographer Brinda Master suffered a leg injury while shooting for Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్లో స్టార్ కొరియోగ్రాఫ్గర్ బృందా మాస్టర్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాంగ్ షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూట్ లో అక్టోబర్ నెలలో మంచు […]
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 11th December 2023: తెలుగు సినిమాల షూటింగ్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి పెద్ద సినిమాల షూటింగ్స్ తో పాటు చిన్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఏయే సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 1. Guntur Karam – Mahesh […]
Producer SKN registered the title “Cult Bomma”: టాక్సీ వాలా సినిమాతో నిర్మాతగా మారిన ఎస్కేఎన్ బేబీ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన “కల్ట్ బొమ్మ” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ మధ్యనే బేబి సినిమాతో టాలీవుడ్ కి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా నిర్మించబోతున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ […]
Actor Ronit Roy Struggling Days: హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రోనిత్ రాయ్. చాలా సినిమాల్లో కూడా ఆయన నటించినప్పటికీ, టీవీ ద్వారా వచ్చినంత గుర్తింపు మాత్రం పొందలేకపోయాడు. జై లవకుశ, లైగర్ లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అయ్యాడు. రోనిత్ చివరిసారిగా సల్మాన్ ఖాన్ చిత్రం ‘ఫారే’లో కనిపించదు. ఈ సినిమా ద్వారా సల్మాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల […]
Samantha Starts her Own Production House Tralala: పలువురు హీరోలు, హీరోయిన్లలానే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దానికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సమంత తన అన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నా, కొత్త తరం ఆలోచనలను […]
Samantha Watches Hi Nanna at AMB Theatre: న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హాయ్ నాన్న మౌత్ టాక్ పెరగడంతో తెలుగు […]
Fatima Vijay Antony Emotional tweet on Meera Antony:సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చెన్నైలోని నివాసంలో మీరా ఆంటోని ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉందని చెప్పకతప్పదు. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నట్టు కూడా […]
Manoj Manchu intresting tweet about Ustaad biggest game show: రాక్ స్టార్ మంచు మనోజ్ హోస్ట్‌గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం ప్రోమో రిలీజ్ ఈవెంట్ […]