Jabardasth Naresh about His Love Intrest in latest Show : అత్యధిక ఆదరణ పొందుతున్న షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇక ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మామూలుగా ఈ వేదికపై ఎన్నో స్కిట్స్, లవ్ ట్రాక్ లు నడిచాయి. ముఖ్యంగా సుధీర్, రష్మి లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వడంతో.. చాలా మంది కమెడియన్స్ లవ్ ట్రాక్ లు నడిపారు. ఇక ఇటీవల జబర్దస్త్ నరేష్.. తనకు ఓ […]
Jamal Kudu Song Origin: ఇప్పుడు ఏ సోషల్ మీడియా మాధ్యమం ఓపెన్ చేసినా… ఆ పాటే వినిపిస్తుంది.. సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకు జమాల్ జమాల్ అంటూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. అంతలా ఊపు ఊపేస్తున్న జమాల్ సాంగ్.. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాలోనిది. అయితే ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ జమాల్ కుడు సాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు ఈ పాట మన ఇండియాది […]
A lavish 5-story glass set for the Adivi Sesh starrer G2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తన గత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న అడివి శేష్, ఆ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించి ఈ ఏడాది మొదట్లో […]
Madras Highcourt slams actor Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటి త్రిషపై అవమానకరమైన కామెంట్స్ చేసిన వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ‘ లియో’లో నటి త్రిషతో సన్నిహిత సన్నివేశం లేకపోవడం పట్ల మన్సూర్ అలీ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు, అతను చేసిన వ్యాఖ్యలు త్రిషకు కోపం తెప్పించగా పలువురు సినీ నటీనటులు కూడా అతనిని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వివాదం […]
Chiranjeevi visits KCR in Hospital : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చిరంజీవి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు, అంతేకాక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారిపడిన సంగతి అందరికీ తెలిసిందే. జారిపడగా తుంటి విరిగిన నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో […]
Intimate Scenes Hurted My Parents deeply Says Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా మొత్తం మీద జోయా అనే పాత్రలో నటించిన […]
Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar and BVSN Prasad’s SVCC37 shoot begins: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో రాబోతోన్న ‘ఎస్వీసీసీ 37’ షూట్ ప్రారంభం కానుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ మల్టీ టాలెంటెడ్ అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఒక పక్క హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆయన డీజే టిల్లు […]
Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి. 1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం […]
Prajwal Devaraj Karavali First Look Poster Released: ప్రముఖ కన్నడ హీరో అక్కడ డైనమిక్ ప్రిన్స్ అని పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు గురుదత్త గనిగ వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబాల అనే ఆట చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఇక […]
Star choreographer Brinda Master suffered a leg injury while shooting for Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్లో స్టార్ కొరియోగ్రాఫ్గర్ బృందా మాస్టర్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాంగ్ షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూట్ లో అక్టోబర్ నెలలో మంచు […]