Vishnu Manchu’s ‘Kannappa’ To Feature Model Preity Mukhundhan as Female Lead: మంచు మోహన్ బాబు కుమారుడు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ రామాయణం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె వ్యక్తిగత […]
Ranbir Kapoor’s Ramayana is finally going to sets: రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో యానిమల్ హీరో శ్రీరాముడిగా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . దంగల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై పలు భాగాలతో సినిమా చేయాలనుకున్నాడు, అందుకోసమే చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తి చేశాడు. అయితే అనేక కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ముఖ్యంగా […]
Vyuham Censor Formalities Completed: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’కి సెన్సార్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. అప్పట్లో సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను […]
Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే. […]
Sooreede song From Salaar Movie Released: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ సలార్ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న […]
Oh My Baby Song Released from Guntur Kaaram Movie: మహేష్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” సినిమా నుంచి రెండో సింగిల్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన “ఓ మై బేబీ” అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట వింటుంటే హీరో దృష్టిలో పడి ఆయన ప్రేమ దక్కించుకునేందుకు హీరోయిన్ పాడుకుంటున్న పాటలా అనిపినింది. థమన్ స్వరపరచగా శిల్పా రావు పాడిన ఈ పాట ప్రోమో రిలీజ్ […]
Hyderabad New CP Kothakota Srinivas Reddy Sensational Comments on Tollywood: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కీలకమైన అధికారులు అందరూ మారుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేయగా ఆయన ముక్కుసూటి అధికారి అనే పేరుంది. ఇక బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన సినీ రంగం […]
Singham Fame Actor Ravindra Berde Passes Away At 78 : బుధవారం హిందీ సినీ ప్రపంచానికి మరో షాక్ తగిలింది. ‘సింగం’, ‘నాయక్’ లాంటి సినిమాలకి పని చేసిన ప్రముఖ నటుడు రవీంద్ర బెర్డే కన్ను మూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. ‘సిఐడి’ ఫేమ్ దినేష్ ఫడ్నిస్, జూనియర్ మెహమూద్ తర్వాత సినిమా – టివి పరిశ్రమకు ఇది వరుసగా మూడో మరణం. ఈ ముగ్గురు నటులు కూడా మరాఠీ చిత్ర పరిశ్రమలో […]
Cyber Police Arresed a Man for Defaming Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ పాన్ ఇండియాలో ఈ స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి […]
Fatima Vijay Antony Tweet about God goes Viral in Social Media: కొన్ని నెలల క్రితం హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ ఆంటోనీ బిజీగా ఉండగా నిర్మాతగా మారిన ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా అంతే బిజీబిజీగా గడుపుతూ ఉండేవారు. అలాంటి సమయంలో వీరి కుమార్తెలలో పెద్ద కుమార్తె […]