How to Create your people card on Google Search: గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు, వెంటనే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. ఎక్కువ సెలబ్రిటీల గురించే చర్చిస్తాం కానీ గూగుల్‌లో తమ గురించి కూడా ఉంటే బాగుండు అని చాలా మందికి ఉంటుంది. అయితే అలా ఉండాలంటే దానికి సెలబ్రిటీనే అవ్వాల్సిన అవసరం లేదు. Googleలో మిమ్మల్ని మీరు ఎలా యాడ్ చేసి సెర్చ్ లో […]
Google Incognito Mode Has A New Disclaimer : తాజాగా గూగుల్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు. క్రోమ్ బ్రౌజర్లోని అజ్ఞాత మోడ్‌లో వినియోగదారులను ట్రాక్ చేసినందుకు గూగుల్‌కు ఈ జరిమానా విధించబడిందని తెలుస్తోంది. మామూలుగా గూగుల్ సెర్చ్ చేసే వ్యక్తులు కొందరు ఇన్ కాంగింటో మోడ్‌లో ఇంటర్నెట్ను సర్ఫ్ చేస్తాడు, తద్వారా తన సెర్చ్ హిస్టరీ ట్రాక్ చేయబడదని భావిస్తూ ఉంటారు. అంతేకాక వారు సందర్శించే వెబ్సైట్లో కుక్కీలు కూడా నిల్వ చేయకూడదు. […]
Guntur Kaaram is a huge commercial success says producer Naga Vamsi: ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌద కథానాయికలుగా నటించారు. ఎస్. థమన్ సంగీతం అందించగా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి […]
HanuMan Becomes 6th Highest Grossing Movie at North America: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ ఖర్చుతో రిచ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ రావడంతో సినిమా చూసిన వారందరూ సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన వసూళ్లు తెచ్చుకుంటూ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన […]
Samantha Gives Hanuman Movie Review: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న రాత్రి తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్తో కలిసి ఏఎంబీలో ‘హనుమాన్’ చూసిన సమంత తన […]
Naga Vamsi Response on Guntur Kaaram Fake Collections allegations: గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త సినిమా యూనిట్ పెంచి అనౌన్స్ చేస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. […]
Naga Vamsi Crucial Comments on Movie Reviews: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా అయినటువంటి అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్దిసేపటికే సినీ నిర్మాత నాగ వంశీ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రివ్యూస్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రివ్యూస్ కి వ్యాల్యూ లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జర్నలిస్ట్ లు మేము రాసిన రివ్యూస్ […]
Emandoy Srimathigaru Serial: తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ. ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు మనకు “ఏవండోయ్ శ్రీమతి గారు”.. అనే సరికొత్త సీరియల్ ను జనవరి 22 నుంచి ప్రసారం చేయబోతోంది. గౌరవ మర్యాదలు కలిగిన గ్రామ సర్పంచ్ సుబ్బారాయుడి కుమార్తె మిథున హీరోయిన్. మిథున పెళ్లిపీటల మీద నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో తండ్రి సుబ్బారాయుడిని […]
Neru OTT streaming details: జీతూ జోసెఫ్… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోవచ్చు కానీ.. దృశ్యం డైరెక్టర్ అనగానే గుర్తు పట్టేస్తారు. ఇక దృశ్యం, దృశ్యం 2 వంటి చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఇటీవల మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో కోర్డు డ్రామా నేరు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 21న మలయంలో రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ […]
Rebel Star Krishnam Raju’s birth anniversary celebrations on 20th of this month: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. శ్యామలాదేవితో కలిసి కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు, […]