Ram Charan: పాక్ మీడియాలో చరణ్ గురించి చర్చలు.. ఇది కదా కిక్కంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani media in awe of Global Star Ram Charan: ‘RRR’లో తన నటనతో ఎల్లలు దాటి గ్లోబల్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పాకిస్తానీ మీడియాలో ప్రశంసలు అందడం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు, ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు రామ్ చరణ్ ‘RRR’లో రామరాజు పాత్రను పోషించినందుకు ప్రశంసలు కురిపించాయి. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ అయిన సమ్‌థింగ్ హాట్‌కి మేనేజింగ్ ఎడిటర్ హాసన్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో, బ్రిటీష్ ఆఫీసర్ రామరాజుగా రామ్ చరణ్ పరిచయ సన్నివేశాన్ని ప్రశంసించారు. రామ్ చరణ్ కమాండింగ్, విశ్వాసాన్ని హైలైట్ చేశారు. రామ్ చరణ్ స్వాతంత్ర్య సమరయోధుల గుంపును నియంత్రించడం, ఒక వ్యక్తిని అరెస్టు చేయడం, తన పై అధికారికి సెల్యూట్ చేస్తున్నప్పుడు కూడా అధికార భావాన్ని , క్రమశిక్షణను కొనసాగించే సన్నివేశాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు, రామ్ చరణ్ నటన ఎప్పుడూ అతిశయోక్తిగా భావించలేదని పేర్కొన్నారు.
Drugs Case: డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన సినీ నిర్మాత.. అరెస్ట్!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, రామ్ చరణ్ అభిమానులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో దానిని షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపుకు మరొక సాక్ష్యంగా, ఒక హాలీవుడ్ మీడియా సంస్థ ఇటీవల రామ్ చరణ్ రామరాజు పాత్రను రాబోయే చిత్రం కోసం వారు కోరుకునే పాత్రకు ఉదాహరణగా పేర్కొంది. ఈ గుర్తింపు అపారమైన ప్రతిభ – బహుముఖ ప్రజ్ఞతో ప్రపంచ నటుడిగా రామ్ చరణ్ స్థాయిని మరింత సుస్థిరం చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా, కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక మరోపక్క రామ్ చరణ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించబోతున్నాడు, ఈ సినిమాలో జాన్వీ కపూర్ సరసన చరణ్ నటించనున్నాడు.
తాజావార్తలు
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!