Jamie Lever to Make Telugu Film Debut with ‘Aa Okatti Adakku’: బాలీవుడ్ స్టార్ కమెడియన్, తెలుగు వాడైన జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన నాన్నమ్మకు హృదయపూర్వక నివాళిగా ఈ సినిమాలో ఆమె నటించడానికి సిద్ధమైంది. జామీ మాతృభాష తెలుగు కావడంతో ఈ సినిమా తనకి స్పెషల్ అని ఆమె అంటోంది. ఈ సినిమా గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ […]
Vedhika’s Suspense thriller “Fear” launched grandly with pooja ceremony: హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న “ఫియర్” మూవీని ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ ఈ సినిమాకి సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తుండగా అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ […]
Akkineni Akhil Movie fixed with Anil Kumar Upadyayula: అక్కినేని నాగచైతన్య తర్వాత ఆ కుటుంబాన్ని నుంచి మరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒకటి కూడా అందుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత పర్వాలేదు అనిపించినా సరే తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో […]
69th Filmfare Awards 2024 Animal Got 19 Nominations: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు భారతదేశంలోని ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల. త్వరలో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు. వేడుకకు ముందే నామినేషన్ జాబితాను ప్రకటించారు. ఈసారి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ 19 విభాగాల్లో నామినేట్ అయింది. ‘ పఠాన్ ‘ సినిమా నుంచి కూడా ఎక్కువ గానే నామినేషన్లు అయ్యాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో పఠాన్ మ్యాజిక్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన […]
Guntur Kaaram Sucess parties to continue today and tomorrow: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, జయరాం, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి వసూళ్ల వర్షం […]
Suriya starrer ‘Kanguva’ s ferocious second look out now: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా […]
Raviteja Comments on Negatitivity Goes Viral in Social Media: సంక్రాంతి సినిమాలు రిలీజ్ నేపథ్యంలో నెగిటివిటీ అనేది ఒక ట్రెండింగ్ హాట్ టాపిక్ అయిపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా యూనిట్ అయితే తమ సినిమా మీద కావాలని నెగిటివ్ పెయిడ్ రివ్యూస్ వస్తున్నాయని చెబుతూ సైబర్ క్రైమ్ సంస్థను కూడా ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి సమయంలో రవితేజ వ్యాఖ్యలు చేశారంటూ నెగిటివిటీ గురించి హరీష్ శంకర్ […]
Jayaram Roles in telugu movies become hot topic: మలయాళ నటుడు జయరామ్ ఈ మధ్యకాలంలో బడా తెలుగు సినిమాలలో కీలకమైన పాత్రలలో కనిపిస్తున్నాడు. నిజానికి జయరాం ఒకప్పుడు మలయాళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు తర్వాత తమిళం లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలో నటించాడు. ఇక ప్రస్తుతానికి ఆయన తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. ముందుగా ఆయన 2018 వ సంవత్సరంలో రిలీజ్ అయిన అనుష్క శెట్టి భాగమతి అనే సినిమాలో ఈశ్వర్ ప్రసాద్ […]
Mahesh Babu Reveals Sithara Reaction after Watching Guntur Kaaram Movie: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సంధర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి అనేక విషయాలు తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. యాంకర్ సుమ చేసిన ఈ ఇంటర్వ్యూలో మహేష్, శ్రీ లీల అనేక విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాను […]
Guntur Kaaram Beedi is not made of Nicotine says Mahesh Babu: ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులు ముందు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రమణ అనే క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్యారెక్టర్ ప్రకారం ఎక్కువగా ఆయన బీడీ తాగుతూ ఉంటాడు. అయితే గతంలోనే మహేష్ బాబు […]