Mohan Babu about Ayodhya Ram Mandir Pranaprathistha: జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం కూడా పంపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డా.మోహన్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ… […]
Chiranjeevi about NTR Advices to him in Early Carrier: విశాఖపట్నం ఋషి కొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎదుగుతున్న సమయంలో ఆయన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు. ముందు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టవద్దు ఏదైనా మంచి ఇల్లు […]
Sitara Ghattamaneni will host a special screening of Guntur Kaaram for orphanage kids: ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు మహేష్ బాబు. గతంలో ఆయన చేస్తున్న సినిమాల్లోనే సహ నిర్మాతగా ఉండేవాడు కానీ తర్వాత సొంతంగా ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంగతి అలా ఉంచితే ఒక పక్క హీరోగా వ్యవహరిస్తూనే మరొక పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. […]
ANR Felt inferiority complex when compared with NTR Says Chiranjeevi: ఈరోజు విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్ఆర్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే విషయం తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు చెప్పిన […]
Arjun Kalyan Babu movie gearing up for Release: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్గా రాబోతోన్న సినిమా ‘బాబు’, ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు కాదా విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ […]
Game On Trailer Released: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. . సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఇక శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ […]
Tripti Dimri Replaces Sreeleela in Vijay Deverakonda 12: విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పరుశురాం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకోగా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది. […]
Ram Charan fans Follwed his car: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తేజ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకుని వస్తున్న రాంచరణ్ కారును వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన […]
Hanuman Crosses 150 Crores Gross Collections Worldwide: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా అనేక వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ఈ సినిమాని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సినిమా గ్రాఫిక్స్ కి ఎక్కువ కాలం పట్టడంతో రిలీజ్ వాయిదా వేస్తూ చివరికి ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మొదటి […]
Bigg Boss Sivaji on his Political Entry: ఒక వీడియో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి అనేక సినిమాలతో అలరించిన శివాజీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన #90స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులందరినీ పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో […]