Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Nagalla Comments on casting couch: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా ఆమెకు మంచి నటిగా గుర్తింపు అయితే వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్లే బ్యాక్ అనే మరో సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ అనే సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ సినిమా మొత్తం మీద ఆమె అనేక మంది నటీమణులలో ఒకరిగా నిలవడంతో అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Ram Charan: పాక్ మీడియాలో చరణ్ గురించి చర్చలు.. ఇది కదా కిక్కంటే!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కొత్త దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ‘తంత్ర’ సినిమాలో ఆమె నటించింది, మార్చి 15న విడుదల కానున్న ఈ సినిమా ఆమె చుట్టూనే సినిమా నడుస్తుంది. ఇలాంటి హారర్ డ్రామా సినిమాలో ఆమె నటించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, అనన్య నాగళ్ల కాస్టింగ్ కౌచ్‌తో సహా తన వృత్తికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. “నాకెప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదు, సినిమా సెట్‌లో నేను లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు కూడా లేవు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని అని ”ఆమె పేర్కొంది. తాను స్టార్ హీరోయిన్ అయ్యేలా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించనప్పటికీ తనకు ఆఫర్లు వస్తున్నాయని అనన్య నాగళ్ల పేర్కొంది. అయితే పబ్లిసిటీ లభిస్తుందని ఉన్నా లేకున్నా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారు ఎంతో మంది ఉండగా అనన్య ఇలా కామెంట్ చేయడం కొంత షాకింగ్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు