Kurchi Tatha arrested: కుర్చీ మడతపెట్టి అని ఒక బూతు డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అని బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు సదరు కూర్చి తాతను అరెస్ట్ […]
Shruti Haasan replaces Samantha in Chennai Story: సుమారు మూడు ఏళ్ల క్రితం 2021 చివరలో సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంగ్లీష్ ఫిలింలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు, ఆ సినిమా ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా […]
30 Years Industry Prudhvi Raj joins Janasena: పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు పృథ్వీ భేటీ అయ్యారు. గతంలో నుంచే జనసేనకి మద్దతుగా ఉంటూ వస్తున్న ఆయన ఈరోజు తన కుమార్తెతో కలిసి పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ – జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చ జరిపామని అన్నారు. ఈ క్రమంలో సినీ నటుడు పృధ్వీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని అన్నారు. శ్యాంబాబు […]
Shiva Karthikeyan Latest Interview for Ayalaan: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ను తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా తాజాగా తెలుగు మీడియాతో శివకార్తికేయన్ ముచ్చటించారు. *ఏలియన్ […]
Thandel Leaked Video Viral in Social Media: నాగచైతన్య హీరోగా తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద గీతా ఆర్ట్స్ 2 చాలా అంచనాలు పెట్టుకుంది. అయితే సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన […]
Johnny Master Joined in Janasena party with Pawan Kalyan wishes: ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి కొద్ది రోజుల నుంచి ఏపీలో జానీ మాస్టర్ యాక్టివ్‌గా […]
Priyanka Jain Latest Youtube video goes Viral in Social Media: బిగ్‌బాస్ సీజన్ సెవెన్ తెలుగు లో హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్స్ లో మొదటి వరుసలో వినిపించే పేరు ప్రియాంక జైన్. నిజానికి మార్వాడి కుటుంబానికి చెందిన ఆమె నటన మీద ఆసక్తితో సీరియల్స్ లో నటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సినీ అవకాశాలు కూడా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఆమె హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు […]
Ram Charan Signed Raj kumar Hirani Next Film: వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఎంచుకుంటున్న కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా […]
Rashmi Gautham Strong Counter to netizen after abusing her: జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియాలో తమ శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో యాంకర్ రష్మీ కూడా 22వ తేదీ కోసం నా కాషాయ రంగు చీర రెడీ చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఏడాదికి రెండుసార్లు దీపావళి వస్తుంది. రాముడు సీత […]
RAM Movie team announces 5 Rupees on ticket to Defence Fund: దేశ భక్తిని చాటే మూవీగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా […]