Vidyadhar Kagita Interview for Gaami Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. వి సెల్యులాయిడ్స్ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలు పంచుకున్నారు. ‘గామి’ అలా స్టార్ట్ అయ్యింది ఓ సంఘటన […]
Chadalawada Srinivasa Rao Sensational Commnents: హీరో-డైరెక్టర్లు నిర్మాతలకు విలువ ఇవ్వడం లేదు.. చదలవాడ షాకింగ్ కామెంట్స్శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద అనేక సినిమాలు నిర్మించి అడవి దొర, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన తాజాగా రికార్డు బ్రేక్ అనే ఒక సినిమా తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ఒడిశా, భోజపురి భాషల్లో […]
Shooting Updates of Tollywood Movies: టాలీవుడ్ లో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివారులో నిర్మించిన గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం చేస్తున్నారు. మరొక పక్క నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీ సినిమాకి […]
She is Real Lyrical Song from Love Mouli Released: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన సినిమాగా ఈ సినిమాను అవనీంద్ర డైరెక్ట్ చేశారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ బాధ్యతలు తీసుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన […]
Gopichand Interview for Bhimaa Movie: మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా […]
Chadalavada Srinivasa Rao Interview for Record Break Movie: పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేవి, డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంత మంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి, […]
Chandini Chowdary Interview for Gaami Movie:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. . విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలు […]
Bhimaa Producer KK Radha Mohan Interview: గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా సినిమాకి కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర […]
Five Heroines Acting in Megastar Chiranjeevi Vishwambhara: చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. సోషల్ ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. సుమారు 4 […]