Balakrishna: రాయలసీమలో రచ్చ చేస్తున్న బాలయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Campaigns Going Viral in Social Media: నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్టార్ క్యాంపెనర్ గా మారి పార్టీని, పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మూడోసారి మరోసారి బరిలోకి దిగారు.. అయితే ఆయన తన నియోజకవర్గంలో పాటు రాయలసీమలోనూ అనేక నియోజకవర్గాలలో రోడ్షోలు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలకృష్ణ సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ 2వ కూతుర్ని చూశారా.. ఈమె కూడా హీరోయిన్ మెటీరియలే?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ వయసులో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఎండల్లో ఏ మాత్రం అలుపు లేకుండా ఎనర్జీతో ఆయన పార్టీని ప్రమోట్ చేస్తున్న విధానం చూసి అభిమానులు ఏదైనా బాలయ్య తర్వాతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఫక్కీలో మైకులు గాల్లో ఎగరేస్తూ, సినీ డైలాగులు కొడుతూ పంచ్ డైలాగులు పేలుస్తూ బాలకృష్ణ రోడ్ షోలు సాగుతున్నాయి. తాను మరోసారి గెలవడం మాత్రమే కాదు తన వల్ల కొన్ని సీట్లను గెలిపించే ప్రయత్నం నందమూరి బాలకృష్ణ చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తున్న వీడియోలు, ఫోటోలు అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే మధ్య మధ్యలో అతిగా ప్రవర్తించే కొంతమంది అభిమానుల మీద కూడా ఆయన చేయి చేసుకుంటున్నారు. ఆ విషయం మాత్రం నెగిటివ్ గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద బాలకృష్ణ ప్రచారం అయితే అటు టిడిపి వర్గాలతో పాటు వైసీపీ వర్గాల్లో కూడా హార్ట్ టాపిక్ అవుతుందని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!