Screen Writer Passed Away: ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Screenwriter Balram Mattannur Passes Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతి రోజు ఏదో ఒక సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ రచయిత, బలరామ్ మట్టనూర్ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 62 ఏళ్లు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జయరాజ్ దర్శకత్వం వహించి, 1997లో విడుదలైన కాళియాట్టం, బలరామ్ మట్టన్నూర్ అందించిన స్క్రిప్ట్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా. అంతేకాక బలరామ్ కర్మయోగి, సమవాక్యం, అన్య లోకం, ఫాదర్ అండ్ సన్, హోలీ స్పిరిట్ మరియు అక్వేరియం వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించాడు.
Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
పాఠశాల రోజుల్లో సాహిత్యంపై ఆసక్తి కనబరిచిన బలరాం తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే తొలి నవల ‘గ్రామం’ రాశారు. కానీ ఈ నవల అతనికి ఇరవై దాటాక ప్రచురించబడింది. బలరాం మట్టన్నూరు కథా రచయితగానే కాకుండా అనేక పుస్తకాలు కూడా రాశారు. మరో నవల కాశీతో పాటు బాలన్ (జ్ఞాపకాలు), ముయల్ గ్రామం, రవి భగవాన్ మరియు కట్టంగ నాటంగ (బాల సాహిత్యం) వంటి పుస్తకాలను కూడా రచించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కన్నూర్ పుల్లూపి కమ్యూనిటీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య సౌమ్య. కూతురు గాయత్రి బలరామ్, తోబుట్టువులు: జయరామ్, శైలజ, భార్గవరామ్ అలాగే లతీష్ కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు