Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ 2వ కూతుర్ని చూశారా.. ఈమె కూడా హీరోయిన్ మెటీరియలే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Arjun Second Daughter Anjana Arjun Photos : గత కొన్ని రోజులుగా నటులే కాదు, వారి వారసులు కూడా ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతున్నారు అవుతున్నారు. అయితే వారు సినిమాల్లోకి రావడమే ఇందుకు కారణమని అంటున్నారు. కానీ, కొంతమంది నటీనటుల వారసులు సినిమాల్లోకి రాకపోయినప్పటికీ, నెటిజన్లు ఎలాగోలా వారిని కనిపెట్టి వైరల్ చేస్తున్నారు. అలా నటుడు అర్జున్ రెండో కూతురు ఈ మధ్య ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె పేరు అంజన. ఒకప్పుడు అగ్ర కథానాయకుడుగా అర్జున్ సర్జా అందరికీ తెలుసు. ప్రస్తుతం పలు ప్రముఖ హీరోల చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒకరు ఐశ్వర్య మరొకరు అంజన. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ తమిళంలో పట్టతు యాని, కన్నడలో ప్రేమ పరాహా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా విశ్వక్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఇగో ప్రాబ్లమ్స్ వలన ఆ సినిమా ఆగింది.
Yuvan Shankar Raja: పాపం రా.. ట్రోల్ చేసి అకౌంట్ లేపించేశారా?
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇక ఇప్పుడు నటుడు రామయ్య కుమారుడితో పెళ్ళికి సిద్ధం అయింది. అయితే అక్క నాన్న బాటలోనే నటిగా మారితే చెల్లెలు అంజన అలా కాదు. నటీనటుల సంతానంలో కొందరు తమ తల్లిదండ్రుల మాదిరిగానే సినిమాల్లోకి ప్రవేశిస్తే, మరికొందరు తమకు సంబంధం లేని రంగంలోకి దిగుతున్నారు. అలాంటి వారిలో అంజనా ఒకరు. అంజనా స్వయం ఉపాధితో ఎదగాలని అనుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మోడల్‌గా మారి పోజులిచ్చి మరీ ఫోటోషూట్‌లు చేసింది. అంజనకు ఇప్పుడు 28 ఏళ్లు. కొన్నాళ్ల క్రితమే ఆమె ‘సర్జా వరల్డ్’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ‘సర్జా వరల్డ్’ అనేది హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్, ఏడాదిన్నర క్రితం ఆమె ఈ కంపెనీని ప్రారంభించింది. ఇక తాజాగా అంజనా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అవి చూసి ఆమె కూడా హీరోయిన్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి అందులో నిజం ఎంత ఉంది అనేది.
- Tags
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!