Legendary Choreographer Prabhudeva joined Kannappa Shoot:డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షూటింగ్ ఈమధ్యనే ఇటీవలే ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా కలిసి పని చేస్తోంది. అంతేకాదు టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలో పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు, […]
Supreme Court Angry on Udhayanidhi Stalin Comments: సనాతన ధర్మం గురించి సినీ హీరో, డీఎంకే నేత – తమిళనాడు మంత్రి, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న స్టాలిన్ కామెంట్ల మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ […]
Nihir Kapoor Interview about Record Break Movie: రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు అంశాలు పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చదలవాడ శ్రీనివాసరావు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నా, హీరోగా అని కాకుండా […]
Meenakshi Chaudhary in Another Tollywood Big Project: ఉత్తరాది భామ మీనాక్షి టాలీవుడ్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో భారమవుతోంది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఖిలాడీ హిట్ లాంటి సినిమాలలో నటించి వరుస హిట్లను అందుకుంది. ఆ తర్వాత గుంటూరు కారం అనే సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది కానీ ఆ పాత్ర ఆమెకు కానీ సినిమాకి గాని పెద్దగా యూస్ అవ్వలేదు. […]
Anshu Ambani met Nagarjuna: ఆమె కెరీర్ లో చేసింది మూడు తెలుగు సినిమాలు. అందులో రెండు హీరోయిన్గా నటిస్తే ఒకదానిలో మాత్రం అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత జై అనే తమిళ సినిమా
These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది బాలీవుడ్ స్టార్లు సౌత్‌లో తెరకెక్కుతున్న పలు […]
Samantha took Blessins from Tiruchanuru Padmavathi Amman: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకునేందుకు గాను సుమారు ఏడాది పాటు సినిమాలకు ఆమె గ్యాప్ ఇస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఖుషి షూటింగ్ జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే […]
Crucial change in Eagle’s OTT version: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్ ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మణి బాబు డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈ […]
Laggam Shooting Update: సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రమేష్ చెప్పాల మాట్లాడుతూ మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మాట్లాడుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత […]