Manjummel Boys producers directly releasing their film with Mythri distribution: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలను నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. దీంతో అక్కడ సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను ఓటీటీలో తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక నేరుగా థియేటర్లలో కూడా రిలీజ్ […]
Rana Naidu 2 Shooting Update: రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి కొడుకులు గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఎక్స్ క్లూజివ్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్త […]
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి పాట “సాఫ్ట్వేర్ పోరగా” లిరికల్ […]
Nindu Noorella Saavaasam Special Episode in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ తో వినోదం పంచుతున్న జీ తెలుగు ఛానల్ తాజాగా పిఠాపురం వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు సీరియల్స్ ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. […]
Inti No-13 Increased to 120 Theatres: సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని ‘ఇంటి నెం.13’ సినిమా ప్రూవ్ చేస్తోంది. నిజానికి ఎక్ట్రా ఆర్డినరీ కంటెంట్ ఉంటే తప్ప ఈ మధ్యకాలంలో థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అలాంటిది మార్చి 1న విడుదలైన ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని అనూహ్యంగా థియేటర్లకు తరలి వచ్చి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సినిమాను 72 థియేటర్లలో రిలీజ్ చేశారు, […]
KS Ravi Kumar Comments on Balakrishna: నందమూరి బాలకృష్ణతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా 2018 వ సంవత్సరంలో జై సింహా సినిమాతో పాటు 2019 వ సంవత్సరంలో రూలర్ అనే సినిమాలు చేశారు కె ఎస్ రవికుమార్. ఆ తర్వాత దర్శకత్వానికి దూరం అయిపోయి పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆయన […]
Nuvvu Nenu Movie Re Release: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం అనూహ్యంగా అందరికీ దూరం అయ్యారు. ఇక ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో మరచిపోలేని ముద్ర వేసుకున్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన నటించిన నువ్వు నేను అనే సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీలో […]
Jaragandi song from Ram Charan’s Game Changer releasing on 27 March: రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ప్రకటించిన వాటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న […]