Premalu Telugu version Trailer Released: 2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ‘ప్రేమలు’ సినిమా చూసి చాలా బావుందని అభినందిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ […]
Saripodhaa Sanivaaram to Release on August 29th: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి చేస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ […]
Prashanth Varma Comments at Hanuman 50 Days Event: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ […]
The Kerala Story Breaks Records by 300 million streaming minutes on ZEE5: ది కేరళ స్టోరీ గతేడాది మే 5 న థియటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి […]
Dhruv Vikram Cameo in Vijay Deverakonda Goutham Tinnanuri Film: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది
Vishwak Sen to do a lady getup role in his upcoming film: సుమారు ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వక్సేన్ గామి సినిమా ఎట్టకేలకు వచ్చే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్ అఘోరా గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల సైతం అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విశ్వక్ […]
Bhoothaddam Bhaskar Narayana Sucess Meet: శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఇక ఈ సక్సెస్ మీట్ […]
Vishwak Sen shared difficult situations While Shooting for Gaami: విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గామి, సుమారు ఐదేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు విశ్వక్సేన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో […]