-
TG Vishwaprasad: ‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్.. అందుకే ఆగస్టు 15కి వస్తున్నాం: నిర్మాత విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ
TG Vishwaprasad Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ విలేకరుల […] -
August 15 Releases: వచ్చే వారమంతా ముంబై భామలదే హవా !
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్ […] -
Narne Nithin: జ్వరంతోనూ కష్టపడుతున్న ఎన్టీఆర్ బావమరిది!!
Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో […] -
Narne Nithin: ‘ఆయ్’ అందుకే అనుకున్నాం.. ట్రైలర్ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది : నార్నే నితిన్ ఇంటర్వ్యూ
Narne Nithin Interview for Aay Movie: జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ సినిమాతో మెప్పించిన ఎన్టీఆర్ బావమరిది- యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ ఆయ్ సినిమా ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా […] -
Bhagyashri Borse: పాప గట్టి ప్లాన్ తోనే టాలీవుడ్లో దిగినట్టుందే!
Bhagyashri Borse Intrested to be a Director and Producer too: మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఆమె దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోయింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిస్టర్ […] -
Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం
Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని […] -
Murari 4K: ఇదేందయ్యా ఇదీ.. కొత్త సినిమా కంటే మురారి రీ రిలీజ్ ఎక్కువ కొల్లగొట్టిందే?
Murari 4K Re-release Collects 5.4 crores Gross on Day 1: ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి అనే సినిమాని రిలీజ్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రోజున కొన్ని కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు ప్రధాన పాత్రలోని నటించిన సింబా సినిమాతో పాటు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ క్రమంలోనే ఒక […] -
Naga Chaitanya: ఎంగేజ్మెంట్ అయిన రెండ్రోజులకే అంత దూరమెళ్లిన చైతూ
Naga Chaitanya attended his personal assistant Venkatesh’s wedding ceremony in Rajahmundry: కొద్ది రోజుల క్రితమే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన రాజమండ్రిలో తన అసిస్టెంట్ ఒకరి వివాహానికి హాజరయ్యాడు. నాగ చైతన్య వద్ద చాలా కాలం నుంచి వెంకటేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈ నేపద్యంలో నిన్న జరిగిన వెంకటేష్ పెళ్లికి అక్కినేని నాగచైతన్య […] -
Unstoppable With NBK: ఒకే స్టేజీపై బాలయ్య కోసం చిరంజీవి?
Chiranjeevi and Nagarjuna to be part of Unstoppable With NBK: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మరో సీజన్ కి రెడీ అవుతోంది. ఆహాలో ప్రసారం అవబోతున్న ఈ షోకి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్త సీజన్ సరికొత్త సర్ప్రైజ్లతో సిద్ధమవుతోందని చెబుతున్నారు. నిజానికి మొదటి మూడు సీజన్లలో అనేకమంది హీరోలు, డైరెక్టర్లతో సహా చంద్రబాబు వంటి వారితో […] -
Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?
Niharika Konidela’s “Committee Kurrollu” Day 1 Collections: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి పల్లెటూరి […]
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!