Anshu: మన్మథుడు బ్యూటీ రీ ఎంట్రీ ఫిక్స్.. భలే సినిమా పట్టేసిందే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anshu Ambani to do a Crucial Role in Sandeep kishan movie: అన్షు అంబానీ..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది. అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఆ తరువాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ తో పాటు ఒక తమిళ సినిమా చేసింది. ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చింది. అప్పుడు అంత సడెన్‌గా ఎందుకు సినిమాలను వదిలేయాల్సి వచ్చిందో కారణాలను కూడా వివరించింది.
Samantha: బాత్ టబ్ ఫొటోలు వైరల్.. సమంత కీలక వ్యాఖ్యలు?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందని చేసి మళ్ళీ అక్కడికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సందీప్ కిషన్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అన్షుకి దర్శకుడు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ సినిమాగా నిలవబోతున్నట్లు చెబుతున్నారు. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అగ్రిమెంట్లు అయ్యాకే ఆమె ఫైనల్ చేసినట్టు. చూడాలి మరి ఏమవుతుంది? అనేది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!