రాంచరణ్ పుట్టిన రోజుకు ముందే అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 500 మంది భక్తులు కూడా
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతో శ్రమించారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.
Actor Surabhi Santhosh Marries Singer Pranav Chandran: మలయాళ నటి సురభి సంతోష్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. సురభి భర్త బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్. ఇక వీరి వివాహ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సరిగమ లేబుల్ ఆర్టిస్ట్ అయిన ప్రణవ్ ముంబైలో పుట్టి పెరిగాడు. అయితే అతని స్వస్థలం మాత్రం కేరళలోని పయ్యన్నూరు. కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి నిశ్చయించగా గత నవంబర్లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. […]
Kona Venkat Donates 50,000 to Geetanjali Children: సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా గీతాంజలి పిల్లలను చూసి చలించిపోయిన సినీ రచయిత కోన వెంకట్ .. వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఇక ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని తన […]
Tollywood directors lauded The Goat Life in celebrity premiere: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోండగా తాజాగా “ది గోట్ […]
తన కాబోయే భర్తతో కలిసి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోని బర్రెలక్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కాబోయే భర్త పేరు వెంకటేష్. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు.
Naga Chaitanya Next with Karthik Dandu after Thandel: బంగార్రాజు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. చేపల వేట కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు […]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుండి "మోత" అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుందని