Pushpa Pushpa Song Promo: ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘పుష్ప:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోగా ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దు అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల […]
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరకెక్కింది. రాచాల యుగంధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించగా వేడుకకు దర్శకులు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నటుడు రమణారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. […]
తాజాగా నటి ఉమ పెద్ద కుమార్తె తనుషా సోషల్ మీడియా వేదికగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత నీతోనే డాన్స్ 2.0 కంటెస్టెంట్లైన నేహా చౌదరి, విశ్వా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.