తాజాగా నటి ఉమ పెద్ద కుమార్తె తనుషా సోషల్ మీడియా వేదికగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత నీతోనే డాన్స్ 2.0 కంటెస్టెంట్లైన నేహా చౌదరి, విశ్వా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
Nayattu to release in Telugu as Chunduru Police Station: 2021లో లాక్ డౌన్ టైమ్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘నాయాట్టు’ (వేట). కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులనే కాదు భారతీయ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. సింపుల్ కథకి, అద్భుతమైన కథనం, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వెరసి సినిమాను క్లాసిక్ గా నిలబెట్టాయి. […]
మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా జూలై […]
యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత కన్నడలో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తెలుగులో పెళ్ళి సందD అనే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ తరువాత చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఆమె చేసిన ధమాకా సినిమా ఫర్వాలేదు అనిపించినా ఆ తరువాత […]
Mithun Chakraborty Received Padma Bhushan Award By President Draupadi Murmu: సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్లకు […]