Kalki 2898 AD Update tomorrow: ది మచ్ అవైటెడ్ కల్కి 2898 AD మూవీ నుంచి రేపు అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే అది రిలీజ్ డేట్ అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు ఫస్ట్ లుక్ రేపు స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రాంలో రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుంది అని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. […]
Vishal Reveals he tried to direct Thalapathy vijay: విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ‘రత్నం’ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతోంది.కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించగా యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్న […]
Sabari Producer Mahendra Nath Kondla Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదల దగ్గర పడడంతో నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. […]