Suriya 44 Casting Call:’పెట్టా’ సక్సెస్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, నటుడు సూర్యతో కొత్త సినిమా మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం గమనార్హం. పీరియాడిక్ స్టోరీగా గ్యాంగ్‌స్టర్, లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. జూన్ 17న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 24, […]
Amitabh Buys land in Alibaug:బాలీవుడ్ షాహెన్షా అమితాబ్ బచ్చన్ ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. దాని ధర రూ.10 కోట్లు పలుకుతోంది. మీడియా నివేదికలను విశ్వసిస్తే, నటుడు ఈ భూమిని ‘ది హౌస్ – అభినందన్ లోధా’ కింద కొనుగోలు చేశారు. అయితే, భూమి కొనుగోలుకు సంబంధించి బిగ్ బి నుండి లేదా ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. నివేదిక […]
Theppa Samudram getting Huge Collections: “బిగ్ బాస్” ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘తెప్ప సముద్రం’ ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు వచ్చింది. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీ మణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా, రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పి. ఆర్(పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడు ఇక తెలుగు […]
Aa Okkati Adakku Trailer : కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో రాబోతున్నాడు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లరి నరేష్ ఈ మధ్య కామెడీకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మరోసారి కామెడీ సినిమా చేయడంతో చాలా కాలం తర్వాత ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ […]