Devara Fear Song : దేవర సాంగ్ వచ్చేసింది.. అనిరుథ్ అరిపించాడు మావా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Fear Song Out Now: మాన్ ఆఫ్ మాసెస్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోందని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈ ఫస్ట్ పార్టును అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Good Bad Ugly: ఈసారి సంక్రాంతికి అజిత్ ను దించుతున్న మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ప్రమోషన్స్ లో భాగం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటించిన దాని మేరకు సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగు సహా హిందీ, తమిళ వెర్షన్స్ కి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తూనే సాంగ్ పాడాడు. మూడు నిముషాల 16 సెకన్ల నిడివి గల ఈ సాంగ్ అయితే గూజ్ బంప్స్ గ్యారెంటీ మెటీరియల్ లా అనిపిస్తోంది. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!