Hema Posts Biriyani Cooking Video amid Bengaluru RaveParty Controversy: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు ప్రయత్నం చేసి రోజులు గడుస్తున్నా ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు నటి హేమ ఈ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నదనే విషయాన్ని బెంగళూరు పోలీసులు ఘంటా పధంగా చెబుతున్నారు. నిజానికి ముందు హేమ పేరు ప్రచారం జరిగితే కొద్దిసేపటికి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ […]
Dirty Fellow Pre Release Event: ఇండియన్ నేవీలో పని చేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న ‘డర్టీ ఫెలో’ ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ […]
Hrithik Wishes Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?మే 20న, జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్నేహితులు – సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ థాంక్స్ చెబుతూ […]
Anand Deverakonda Responds on Negativity on Family Star Movie: బేబీ లాంటి హిట్ సినిమా అందుకున్న ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాదులో జరిగింది. అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఆనంద్ దేవరకొండను ఫ్యామిలీ స్టార్ నెగెటివిటీ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అసలు అప్పుడు ఏం జరిగింది? మీరు మీ డిస్కషన్ ఏంటి? […]
Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత […]
Here are 8 powerful features of Google AI for Search: Google తాజాగా Google I/0 2024 ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ పలు కొత్త ఫీచర్లను, కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించింది. AI మోడల్ జెమినిని ఎలా మెరుగుపరిచిందో గూగుల్ చెప్పింది. మొత్తం మీద, ఇవన్నీ Google సెర్చ్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచాయనే చెప్పాలి. ఈ అప్డేట్స్ యొక్క ఉద్దేశ్యం యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరచడమే. గూగుల్ ఇంతకు ముందు […]
Actress Aliaa Bhatt Mother Soni Razdan Got Scam Call Talking About Illegal Drugs : టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసాలు తెర మీదకు వస్తున్నాయి. దీని నుంచి సామాన్యులు, సెలబ్రిటీలు కూడా తప్పించుకోలేక పోతున్నారు. తాజా ఒక సైబర్ క్రైమ్ కేసులో ప్రముఖ నటి అలియా భట్ తల్లిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన […]
Jani Master Clarity on Bengaluru Rave Party Case: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. నటుడు శ్రీకాంత్ కూడా పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా దానికి శ్రీకాంత్ ఏకంగా ఒక వీడియో రికార్డు చేసి క్లారిటీ ఇచ్చారు. తాను తన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా […]