Guess the Actress in The Pic: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. నేటితరం ప్రముఖ నటులు, నటీమణుల […]
Anchor Shyamala Clarity on Bangalore Rave Party: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం […]
Actress Ashi Roy Reveals Facts about Bengaluru Rave Party: బెంగళూరు నగర శివార్లలో బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీకి హాజరై హాజరు కాలేదంటూ వీడియో రిలీజ్ చేసిన వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించాయి. ముందుగా హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ ఫామ్ […]
Disney+ Hotstar announces Hotstar Specials “Yakshini”: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. “యక్షిణి” వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ […]
Sk Basheed Movie With Anushka and Vijaya Shanthi: 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలు పెట్టిన బషీద్ ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి తాను వచ్చానని, అయితే అడుగడుగున ఇబ్బందులకు గురిచేశారని ఎస్ కే బషీద్ చెప్పారు. రాజకీయంగా తను ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, తన కొత్త సినిమా విశేషాలను ఈ […]
Naga Chaitanya buys Rs 3.5 crore worth Porsche 911 GT3 RS: లగ్జరీ కార్లను ఇష్టపడే తెలుగు నటుడు నాగ చైతన్య తన కలెక్షన్లో కొత్త పోర్షే 911 జిటి3 ఆర్ఎస్ని కూడా ఇప్పుడు యాడ్ చేశాడు. అందుతున్న సమాచారం మేరకు ఈ కొత్త కారు ఖరీదు రూ. 3.5 కోట్లు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చైతూ చెన్నై షోరూమ్‌లో కారు కొన్నాడని తెలిసింది. కార్స్ అంటే ఎంతో ఇష్టపడే చైతూకి ఇప్పటికే Mercedes-Benz […]
Kiran Rathod Shares her Mental Trauma regarding Cannes Festival: కిరణ్ రాథోడ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రాజస్థాన్ లో పుట్టి పెరిగిన ఆమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత నువ్వు లేక నేను లేను అనే తెలుగు సినిమాలో అంజని పాత్రలో నటించింది. తమిళ్ జెమిని సినిమాలో కనిపించి ఒక్కసారిగా అక్కడి వారికి హాట్ ఫేవరెట్ అయింది. తర్వాత అనేక తమిళ, […]
Karate Kalyani Shocking Comments on Hema Regarding Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఆమె పాల్గొనట్లు పోలీసులు పలు వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తే ఆమె మాత్రం తాను పాల్గొనలేదు అన్నట్లుగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు సీరియస్ అయ్యి పాల్గొన్నందుకు ఒక కేసు, వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి […]
Simran Sister Monal Death Mystery: సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ ఇప్పటికీ ఒకటీ అరా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. కానీ, ఆమె చెల్లెలు మోనాల్ మాత్రం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 21 ఏళ్లకే తనువు చాలించిందనే విషయం ఈ తరం వారికి తెలియదు. మోనాల్ అక్క నట వారసత్వం తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి కన్నడ మూవీ […]
Kalpana Daughter Sree Mayee Kumar Looking Like heroine: నటి కల్పన సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. చిన్నప్పటి నుంచి మలయాళంలో నటించడం ప్రారంభించిన ఆమె తమిళ సినిమా చిన్న వీడుతో తెరంగేట్రం చేశారు. నిజానికి ఆమె నటి ఊర్వశి సోదరి . నటి కల్పన 1998లో అనీల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 300కు పైగా చిత్రాల్లో నటించిన నటి కల్పన జాతీయ అవార్డును […]