Pawan Wishes NTR: ఎన్టీఆర్ కి పవన్ స్పెషల్ విషెస్.. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Wishes Jr NTR: అభిమానులు అందరూ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, సహా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు పవర్ స్టార్ జనసేన ని పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
Sithara: 50 ఏళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన నటి.. అతని ప్రేమ కోసమే?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
‘’ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అని అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి నిన్ననే ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాటకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది ఇక మరొక ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది అంటూ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం అక్టోబర్ 10 వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..