Pushpa 2nd Single Update: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ముందుకు తీసుకెళ్తుంది యూనిట్. అందులో భాగంగా ఈ మధ్యనే పుష్ప రాజ్ అనే ఒక సాంగ్ రిలీజ్ […]
Bengaluru Rave Party Having Rs 50 Lakh Entry Fee: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై బెంగళూరు పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. . పార్టీలో డ్రగ్స్ తో పాటు ఇతర మాదక. ద్రవ్యాలను వినియోగించారనే ఆరోపణలు రావడంతో.. అదుపులో తీసుకున్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రిసార్ట్స్ […]
Samantha Post about Winning goes Viral in Social Media: ప్రస్తుతం సినిమాలేవీ చేతిలో లేకపోవడంతో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె నీ హృదయం […]
Poonam Pandey Got Shocked When Kid Asked For Her Instagram ID: కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘లాకప్’లో భాగమైన బోల్డ్ నటి పూనమ్ పాండే తన బోల్డ్ స్టైల్ కారణంగా హెడ్లైన్స్లోకి వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పూనమ్ పాండే తన అభిమానులను కలిసినప్పుడు దగ్గర్లో క్రికెట్ ఆడుతున్న కొందరు పిల్లలు ఆమెను కలవడానికి వచ్చారు. పిల్లలు పూనమ్ పాండేతో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆపై ఒక […]
Nayanthara Auto Ride with Her Children: నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్‌కు తీసుకెళ్లారు. ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. […]
Chandini Chowdary Crucial Comments on Social Media Trolling: ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి ట్రోల్స్ గురించి హీరోయిన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏమాత్రం వెనకాడకుండా తమ ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు అమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందని ఆమె ఈ మేరకు పోస్ట్ చేసింది. […]
Siren director Anthony Bhagyaraj gets married Finally: ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలైన జయం రవి నటించిన ‘సైరన్ 108’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆంథోనీ భాగ్యరాజ్ వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తొలి చిత్రానికి దర్శకత్వం వహించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆంథోని భాగ్యరాజ్ సైరన్ సినిమా పూర్తి చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిని సింపుల్‌గా నిర్వహించగా, ఆ సాయంత్రం జరిగిన […]
Guess the Actress in The Pic: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. నేటితరం ప్రముఖ నటులు, నటీమణుల […]
Anchor Shyamala Clarity on Bangalore Rave Party: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం […]
Actress Ashi Roy Reveals Facts about Bengaluru Rave Party: బెంగళూరు నగర శివార్లలో బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీకి హాజరై హాజరు కాలేదంటూ వీడియో రిలీజ్ చేసిన వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించాయి. ముందుగా హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ ఫామ్ […]