Niharika Konidela’s “Committee Kurrollu” Day 1 Collections: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి పల్లెటూరి […]
Sobhita Expresses Her Love on Naga Chaitanya after Engagement: నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేసింది. అంతేకాక మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా ఆమె షేర్ చేస్తూ ఒక తమిళ కవి రాసిన కొటేషన్ కూడా షేర్ చేసింది. నా తల్లి నీకు ఏమి […]
Bhagyashri Borse Interview for Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించగా రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే […]
Ajith Kumar ‘GOOD BAD UGLY’ Important Shoot Schedule Progressing In Hyderabad: స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ […]
Prabhas Fans in Tension over Salaar 2 after NTR Movie Opening: ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక […]
Jr NTR Tweet Wishing Mahesh Babu goes Viral: ఆగష్టు 9న బర్త్ డే వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి.. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. అన్నింటిలో ఏ పోస్ట్ ఇవ్వని కిక్.. ఎన్టీఆర్ ట్వీట్ ఇచ్చిందనే చెప్పాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు […]
Mahesh Babu Red hot Look Released by Haarika & Hassine Creations : ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో చేసుకున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సందర్భంగా.. మురారి సినిమా రీ రిలీజ్ చేయగా.. థియేటర్లన్నీ పెళ్లిళ్లు, అక్షింతలతో నిండిపోయాయి. మురారి సాక్షిగా కొన్ని జంటలు ఏకమై.. మహేష్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి కొత్త సినిమాల అప్డేట్స్ […]
Jathara First Look Poster Builds Anticipation : ప్రస్తుతం హీరోలు ఏమాత్రం వెనుకాడడం లేదు తమ వద్ద ఉన్న కథలతో దర్శకులు అవుతున్నారు. దర్శకులకు హీరోలు దొరకడం లేదు అనుకుంటే వారు హీరోలు అవుతున్నారు.. కొంత మంది మల్టీ టాలెంట్ చూపిస్తూ కథను రాసుకుని దర్శకత్వం వహిస్తూ హీరోలుగా నటిస్తున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు అంటూ కొత్త కథల వెంట పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ […]
YVS Chowdary Sensational Comments on Jr NTR: తన తాజా సినిమా ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా కంటిన్యుటీ సినిమాలు చూస్తుంటేనే దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగగలమని అన్నారు. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు, మరి ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ […]
Pawan Kalyan Alotted Dates to Shoot for OG Movie: యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో పవర్ స్టార్ సినిమా అనగానే.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఎందుకంటే.. సుజీత్ పవన్‌కి డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన అభిమాన హీరోని ఏ రేంజ్లో చూపిస్తాడనేది.. పవన్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కేలా చేసింది. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హంగ్రీ చీతా అంటూ రిలీజ్ చేసిన ఓజి గ్లింప్స్‌తో పూనకాలు తెప్పించాడు సుజీత్. అలాంటోడు మళ్లీ […]