Jr NTR wearing Patek Philippe – Grand Complications series watch Worth 2.5 Crores: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ కలెక్షన్ చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలు చెప్పారు కూడా. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు […]
TG Vishwaprasad Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ విలేకరుల […]
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్ […]
Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో […]
Narne Nithin Interview for Aay Movie: జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ సినిమాతో మెప్పించిన ఎన్టీఆర్ బావమరిది- యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ ఆయ్ సినిమా ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా […]
Bhagyashri Borse Intrested to be a Director and Producer too: మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఆమె దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోయింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిస్టర్ […]
Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని […]
Murari 4K Re-release Collects 5.4 crores Gross on Day 1: ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి అనే సినిమాని రిలీజ్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రోజున కొన్ని కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు ప్రధాన పాత్రలోని నటించిన సింబా సినిమాతో పాటు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ క్రమంలోనే ఒక […]
Naga Chaitanya attended his personal assistant Venkatesh’s wedding ceremony in Rajahmundry: కొద్ది రోజుల క్రితమే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన రాజమండ్రిలో తన అసిస్టెంట్ ఒకరి వివాహానికి హాజరయ్యాడు. నాగ చైతన్య వద్ద చాలా కాలం నుంచి వెంకటేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈ నేపద్యంలో నిన్న జరిగిన వెంకటేష్ పెళ్లికి అక్కినేని నాగచైతన్య […]
Chiranjeevi and Nagarjuna to be part of Unstoppable With NBK: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మరో సీజన్ కి రెడీ అవుతోంది. ఆహాలో ప్రసారం అవబోతున్న ఈ షోకి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్త సీజన్ సరికొత్త సర్ప్రైజ్లతో సిద్ధమవుతోందని చెబుతున్నారు. నిజానికి మొదటి మూడు సీజన్లలో అనేకమంది హీరోలు, డైరెక్టర్లతో సహా చంద్రబాబు వంటి వారితో […]