King Nagarjuna Birthday Special: కింగ్ నాగార్జున పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఆయన అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆగష్టు 29న, సూపర్ హిట్ సినిమా మాస్ మళ్ళీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను 4K ఫార్మాట్లో మళ్లీ విడుదల చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన మాస్ సినిమా అప్పటికి నాగార్జునకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ సినిమాను నాగార్జున […]
35CKK August 15: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన […]
NBK 109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరిగింది. ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసినట్లు బాబి తన […]
Regina Utsavam Movie Relesing This September: కళాకారులు, నాటకాల నేపథ్యంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ‘రచ్చ’ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో […]
Sampath Unveiled First Look Poster for Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు […]
Samantha Name Following Naga Chaitanya: అదేంటి నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్న వేళ సమంత వదలక పోవడం ఏమిటి? అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమంత నాగచైతన్యను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగచైతన్యను వదలడం లేదు. గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళు అధికారికంగా విడాకులు తీసుకుని […]
Tollywood Heros Raviteja – Ram Pothineni Comments on Pakodi: అదేంటి తెలుగు హీరోలు పకోడీల చుట్టూ తిరగడం ఏమిటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరి నోళ్ళ నుంచి ఈ పకోడీల ప్రస్తావన వచ్చింద. అయితే తినే పకోడీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తమకు నచ్చని వాళ్ళని ఉద్దేశిస్తూ పకోడీగాళ్లు అంటూ ఒకపక్క మాస్ మహారాజా రవితేజతో పాటు మరోపక్క ఎనర్జిటిక్ హీరో రామ్ చేసిన […]
Anchor Varshini Comments on Nail Art: తెలుగులో అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించిన వారిలో యాంకర్ వర్షిణి కూడా ఒకరు. తాజాగా ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే సెలూన్ రంగంలో మంచి పేరు సంపాదించిన న్యాచురల్స్ అనుబంధ బ్రాండ్ నెయిల్స్ N బియాండ్ కొత్త బ్రాంచ్ హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ లో రెండో ఫ్లోర్ లో ఓపెనింగ్ అయింది. దీనిని యాంకర్ వర్షిణి చేతుల […]
Producer Shravya Varma Announces Engagement with Srikanth Kidambi: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు తెలుగు సినీ సెలబ్రిటీ స్టైలిస్ట్ సినీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు బ్యాడ్మింటన్, క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఎస్ చెప్పింది మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ […]
Biju Menon on board Siva Karthikeyan – AR Murugadoss : శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బిజు మీనన్ […]