Prabhas Hanu – Story Line : సలార్, కల్కి 2898 AD లాంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లతో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ లార్జర్ దేన్ లైఫ్ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. #PrabhasHanu కోసం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ టైం చేతులు కలిపారు. ఈ […]
Dil Raju Comments on OTT : గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వారం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమా మొదలు పెడుతున్నారు కొంత మంది. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంతంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకని చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు. […]
Jyothi Poorvaaj in Bigg Boss Telugu 8: ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. షో మొదలవడానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పటినుంచే ఎంపికలు సెషన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్లో ఆసక్తికరమైన వ్యక్తులను పంపి టిఆర్పి ప్రధానంగా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పేరు లిస్టులో ఆడ్ అయింది. ఆమె ఇంకెవరో కాదు […]
Iman Esmail Aka Imanvi to Romance With Prabhas in Fauji: ముందుగా ప్రచారం జరిగినట్టుగానే హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈరోజు ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభించబడింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్-హను ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఒక పేరు సోషల్ మీడియాలో […]
Producer KE Gnanavel Raja Interview for Thangalaan: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” […]
Ali Track in Double iSmart Movie Went Wrong : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి డైలాగ్స్ తూటాల్లా పేలతాయి. అసలు పూరి హీరో అంటేనే థియేటర్ దడదడలాడిపోద్ది. అయితే.. ఒక్క హీరో క్యారెక్టర్ మాత్రమే కాదు, పూరి సినిమాల్లో మరో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదే అలీ కామెడీ ట్రాక్. పూరి తన సినిమాల్లో అలీ కోసమే సపరేట్గా ఒక కామేడీ […]
Mr Bachchan Team Trims 13 Minutes from the Movie: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాని విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రారంభించేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ […]
Brahmanandam’s First Look from Brahma Anandam Unleashed: హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో […]
Jyotika Latest Workout Video Goes Viral: హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసింది. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పిల్లలు పెద్దయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఆమె తమిళంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. […]
‘Kaala Raatri’ to stream on Aha from August 17th:’ఆహా’ఓటీటీలో పలు ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ తమిళ, మలయాళ సినిమాలను డబ్ చేస్తున్నారు. బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కాళరాత్రి”. ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించగా మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ […]