Akash Jagannadh’s “Thalvar” Launched with Pooja Ceremony: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ కొడుకు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్” ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో […]
Raj Tarun Bhale Unnade Trailer : యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే […]
Mukesh Rishi and Brahmaji’s Characters From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను సోమవారం వదులుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీం ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు […]
Allu Arjun to grace the Pre-release event of Maruthinagar Subramanyam: సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. […]
Ramesh Babu’s son Jaya Krishna Ghattamaneni Set For Film Debut: దిగ్గజ నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మధ్యనే ఫ్యామిలీ ఈవెంట్‌కి హాజరై వార్తల్లో నిలిచిన జయ కృష్ణ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గ్రాండ్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. జయ కృష్ణ యునైటెడ్ స్టేట్స్లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. […]
Megastar Chiranjeevi Lauds “Committee Kurrollu”: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశసంలను అందుకున్న […]
Lavanya Reacts On Samyukta Video On Raj Tarun: భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటూ రిలీజ్ చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది.. నిజానికి గత కొంతకాలంగా లావణ్య, మాల్వీ మల్హోత్రా అంటూ అనేక అంశాలు తెరమీదకు వస్తున్న క్రమంలో ఈ వీడియో కూడా అలాంటిదే అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా ప్రమోషన్ అని తెలిసినప్పటి నుంచి ఇదేం ప్రమోషన్ అంటూ చర్చ జరుగుతోంది. […]
Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని […]
Ruhani Sharma Bold Video Bits going Viral in Social Media: రుహాని శర్మ తెలుగులో చి ల సౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా చాలా పద్ధతి అయిన పాత్రలు ఉండేలాగానే ఎంచుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహాని ఇలాంటి సీన్స్ చేయడమేంటి? అనే […]
Bhale Unnade team Sensational Promotions: గత కొంతకాలంగా లావణ్య, మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కువగా రాజ్ తరుణ్ వార్తలో నిలుస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం రాజ్ తరుణ్ పేరు ప్రస్తావించకుండా కొద్ది రోజులుగా మీడియాలో నానుతున్న హీరో అని చెబుతూ సంయుక్త అనే యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో హీరో పేరు మెన్షన్ చేయకుండా అతను కడుపులు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ […]