Puri Jagannadh: పూరి… ఏంటి ఇంత పని చేశావ్? కెరీర్లోనే ఇది దారుణం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Track in Double iSmart Movie Went Wrong : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి డైలాగ్స్ తూటాల్లా పేలతాయి. అసలు పూరి హీరో అంటేనే థియేటర్ దడదడలాడిపోద్ది. అయితే.. ఒక్క హీరో క్యారెక్టర్ మాత్రమే కాదు, పూరి సినిమాల్లో మరో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదే అలీ కామెడీ ట్రాక్. పూరి తన సినిమాల్లో అలీ కోసమే సపరేట్‌గా ఒక కామేడీ ట్రాక్ రాసుకుంటాడు. ఇడియట్, దేశ ముదురు, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, చిరుత వంటి సినిమాల్లో అలీ చేసిన క్యారెక్టర్స్ అంతా ఈజీగా మరిచిపోలేం. ఇప్పటికీ ఆలీ చేసిన కామెడీ సోషల్ మీడియాను రూల్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం డబుల్ ఇస్మార్ట్‌లో అలీ ట్రాక్ బెడిసికొట్టింది. ఇది పూరి కెరీర్లోనే వరస్ట్ ట్రాక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Mr Bachchan: దారుణమైన ట్రోల్స్.. టీం సంచలన నిర్ణయం
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇందులో అలీ బోకా అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకున్నామని.. పూరి, అలీ పలు ఇంటర్య్వూస్‌లో చెప్పుకొచ్చారు. అలీ గెటప్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో.. ఇదేదో గట్టిగా పేలేలా ఉందని అనుకున్నారు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉందా? అంటే, అది అలీ కామెడీ ట్రాక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు పూరి రాసుకున్న అలీ కామేడీ ట్రాక్‌లలో ఇదే దారుణమైందని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఈ బోకా క్యారెక్టర్ సినిమాలో చిరాకు తెప్పించేలా ఉందని అంటున్నారు. అంతేకాదు.. ఈ ట్రాక్‌ని సినిమాలో నుంచి లేపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా పూరి కూడా ఆలీ పాత్రకు సంబంధించిన సీన్స్ ట్రిమ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా.. బోకా ట్రాక్ మాత్రం పూరి కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పాలి.
Ali scenes are removing from today 2nd show onwards
1st half one scene
2nd half two scenes#Doublelsmart pic.twitter.com/UmzCxWieUi— RAPO_EDITZS 🔱 (@JayaBhagavan2) August 15, 2024
- Tags
- Ali Comedy
- Double Ismart
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!