-
Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు తన పొలిటికల్ జర్నీ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండెల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురం లేకపోతే ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున బన్నీ వాసు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మీరు […] -
Bunny Vasu: అల్లు మెగా కుటుంబాల మధ్య బన్నీ వాసు నలిగిపోతున్నాడా?
బన్నీ వాసు నిర్మాతగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అయితే సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమా సంగతి పక్కన పెడితే అసలు బన్నీ వాసుని గీతా ఆర్ట్స్ సంస్థ […] -
Sandeep Reddy Vanga: కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో చైతూ బట్టలే రిఫరెన్స్
నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు కారణం ఏంటో తెలియదు కానీ కేడి అనే సినిమాకి పనిచేసినప్పుడు చైతూ గారు ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. ఆయన అంటే ఎందుకు అప్పటి నుంచే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇంతకుముందే నేను ఈ విషయం శివా నిర్మాణతో కూడా చెప్పాను. కొంతమందితో మనకి పరిచయం […] -
Bunny Vasu: తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు నాగచైతన్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి సినిమాకి యూనిట్లో ఒకరికి ఆ సినిమా మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ ఎనర్జీకి సినిమా 50% సక్సెస్ అయిపోతుంది. ఈ సినిమాకి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి అని మా అందరికన్నా గట్టి కసి నాగచైతన్య గారికి ఉంది. కచ్చితంగా ఈ […] -
Naga Chaitanya: అసలైన బుజ్జి తల్లి శోభితే.. కానీ ఆ విషయంలో చాలా ఫీల్ అయింది!
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వటానికి ముందు యాంకర్ సుమ నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటో స్టేజి మీద వేయించి ఈ ఫోటో చూస్తూ మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి లేదా డైలాగ్ డెడికేట్ చేయాలి అని అడిగితే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆమె ఇంట్లో బుజ్జి తల్లి అనే పిలుస్తాను. Sai […] -
Sai Pallavi: డైరెక్టర్ సీక్రెట్స్ లీక్ చేసిన సాయి పల్లవి.. పాపం ఆడేసుకుందిగా!
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్ […] -
Ramayana: పార్లమెంటులో ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శన
1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనను ఫిబ్రవరి 15న పార్లమెంట్లో నిర్వహిస్తున్నట్లు చిత్ర పంపిణీ సంస్థ గీక్ పిక్చర్స్ ఆదివారం తెలియజేసింది. జపాన్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటు సభ్యులు, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ […] -
Udit Narayan: లేడీ ఫ్యాన్ కి లిప్ కిస్.. ఉదిత్ నారాయణ్ షాకింగ్ రియాక్షన్
ఇటీవల, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ కన్సర్ట్ లో పలువురు మహిళా అభిమానులను ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. లైవ్ కన్సర్ట్ లో ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే హిట్ పాట పాడుతున్న సమయంలో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు వేదికపైకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. దానికి తోడు ఒక మహిళా అభిమాని ఉదిత్ […] -
Akhil Akkineni: అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా!
CCL 11వ సీజన్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఈ సీజన్లో నాలుగుసార్లు ఛాంపియన్లుగా తమ లెగసీ కంటిన్యూని 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్ పై జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్ లో […] -
Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?
యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. […]
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!